Shri Hanuman Chalisa Lyrics in Telugu
హనుమాన్ చాలీసా
“చాలీసా” అనే ప్రయోగం “చాలీస్” అనే పదం నుంచి వచ్చింది, చాలీస్ అంటే నలభై అని అర్థం. చాలీసా అనేది 40 పంక్తుల స్తుతి, దేవుని పట్ల భక్తిని వెల్లడించేది, ఆ స్వరూపాన్ని గొప్పగా చేసిన చర్యలని, సాధనలని వివరిస్తుంది.
హనుమాన్ చాలీసాని తులసీదాస్ సుందరంగా రచించేరు.
హనుమాన్ చాలీసా హారతి
హనుమంతుడు బలానికి, అత్యంత భక్తికి, భద్రతకి ప్రతిరూపం. దుష్టశక్తుల నుంచి కాపాడే వానిగా పరగణించే హనుమంతుడిని మంగళవారం, శనివారాల్లో ప్రత్యేకంగా పూజిస్తారు. హనుమాన్ చాలీసా అనేది హనుమంతుడిని స్తుతిస్తూ, మనం అందరం ఆయన మీద ఎలా తిరుగులేని విశ్వాసాన్ని వుంచాలో చెబుతుంది. ఇతరులకోసం బతుకుతూ, ప్రపంచంలో మంచిని రక్షించి, కాపాడాలని ఆయన మనకి గుర్తుచేస్తుంటారు.
రామాయణంలో హనుమంతుడు
హనుమంతుడు, రామాయణంలో మనకి కనిపించే అత్యంత వినమ్రమైన, అత్యంత శక్తివంతమైన పాత్ర అయినప్పటికీ, కొన్నిసార్లు ఆయన తన శక్తిసామర్థ్యాలని మరిచిపోతుంటారు. మనుషులుగా మన శక్తిసామర్థ్యాలని మనం తెలుసుకోకుండా, పట్టించుకోకుండా వున్నామన్న విషయం హిందూ పురాణాల్లో ఇలాటి పాత్రలో ప్రతిఫలింపజేసేరు. మనం మనలోకి తొంగిచూసుకుని, మన జీవిత మార్గాల ద్వారా మన శక్తిసామర్థ్యాలని కనిపెట్టోకవాల్సి వుంటుంది.
హనుమాన్ చాలీసా కావ్యం
హనుమాన్ చాలీసా గేయపద్యాలు పవిత్ర గ్రంథాల రూపంలోనూ, అలాగే ఇంటర్నెట్ లోనూ సిద్ధంగా అందుబాటులో వున్నాయి. హనుమాన్ చాలీసాని భక్తితో, ప్రపంచంమీద ప్రేమతో, గుండెనిండా సామరస్యంతో పఠించాలి. ఉదయాన్నే లేచి, స్నానమాచరించి, దేవాలయాన్ని (లేదా మీరు పూజచేసే ఏదైనా ప్రదేశాన్ని) శుభ్రం చేయడం ద్వారా మీరు గౌరవాన్ని ప్రదర్శించడంతో ప్రారంభించాలి. తరవాత స్వచ్ఛమైన మనసుతో కూర్చుని, చేతులు జోడించి, దేవునిపట్ల మీ ప్రేమని, భక్తిని ప్రదర్శించాలి.
హిందూ మతం అనేది ఒక జీవన విధానం. ఈ స్ఫూర్తిని మనలో రోజంతా నింపుకుని, ఇతరులు ఉత్తమంగా ప్రవర్తించనప్పటికీ, ఇతరులందరినీ రక్షిస్తామని వాగ్దానం చేసుకుంటాం. ఈ మన ప్రార్థనలు కేవలం హనుమాన్ చాలీసాతో ముగిసిపోవు. ఆయన తన హనుమాన్ చాలీసాకి ప్రసిద్ధులు. హనుమాన్ చాలీసా గానానికి ఆయన స్వరం తిరుగులేని ప్రతిరూపంగా నిలిచింది. రికార్డు చేసిన హనుమాన్ చాలీసా ఒకవేళ మీరు వినాలనుకుంటే, మీరు ఎప్పుడూ గుల్షన్ కుమార్ పాడిన దాన్ని వినండి. హనుమాన్ చాలీసా అన్ని భారతీయ భాషల్లోనూ లభ్యమవుతోంది. ఎందుకంటే, హిందూత్వం అంటేనే సంఘటితతత్వం, ఏకత్వం.
మంగళవారాలు హనుమ ఉపవాసాలు
మంగళవారాన్ని హనుమంతునికి అంకితం చేసిన రోజుగా పరిగణిస్తారు. జీవితంలో సమస్యలని ఎదుర్కొంటున్నవారు, ఆయనపట్ల తమ భక్తిభావాన్ని చాటుకోవడానికి ఆ రోజున ఉపవాసాలు పాటిస్తారు.
సాధారణంగా అందరూ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఉపవాసదీక్షలు చేపడతారు. అంచేత, మీరు ఉదయాన్నే లేచి స్నానం చేసిన తరవాత, గణేషుడిని, హనుమంతుడిని ఆరాధించడం మొదలెట్టాలి. ఎర్రటి వస్త్రాలు ధరించడం, పూజలో ఎర్రటి పుష్పాలు అర్పించడం ద్వారా ఆ రోజుని ప్రత్యేకంగా చేయొచ్చు. హనుమంతుడు తన భక్తులందరి కష్టాలని కడతేర్చి, వారికి మెరుగైన జీవితాల్ని ప్రసాదిస్తాడని నమ్ముతారు.
హనుమాన్ చాలీసా వల్ల ప్రయోజనాలు
విశ్వాసముంచడం, మంచి భక్తులుగా వుండడం, మనల్ని మనం నమ్మడం గురించి హనుమాన్ చాలీసా మనకి బోధిస్తుంది. జీవితం గడ్డుగా గడుస్తుంటే, మిమ్మల్ని పరీక్షిస్తున్నాడని, మెరుగైన వ్యక్తిగా తీర్చిదిద్దుతున్నాడని, మన శక్తిసామర్థ్యాలని మనం తెలుసుకునేలా చేస్తున్నాడని మనం ఎప్పుడూ గుర్తించి విశ్వసించాలి. రూపం, లింగం, దేశం లేదా వేరే వేటి ప్రమేయం లేకుండా ఇతరుల్ని గౌరవించడాన్ని, ప్రపంచంలో మంచితనంలో మనం భాగంకావడాన్ని మనకి హనుమంతుడు బోధిస్తాడు.
Shri Hanuman Chalisa Lyrics in Telugu PDF Download
దోహా
ర ీగురు చరణ సరోజ రజ నిజమనముకుర సుధారి [ఒక్కసారి]
వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారిరెండు సార్లు[రెండు సార్లు]
బుద్ధహీి న తనుజానికై సుమిరౌ పవన కుమార [ఒక్కసారి]
బల బుద్ధివిదాా దేహుమోహి హరహుకలేశ వికార్ [రెండు సార్లు]
ధాా నమ్
గోష్ప దీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ [ఒక్కసారి]
రామాయణ మహా opమాలా రతన ిం విందే అనిలాతమ జమ్ [రెండు సార్లు]
యత్తయత్త రఘునాథ కీరనత ిం తత్త తత్త కృతమసకాత ింజలిమ్ [ఒక్కసారి]
భాష్ప వారి పరిపూరణలోచనింమారుతిం నమత రాక్షసింతకమ్ [రెండు సార్లు]
చౌపాఈ
జయహనుమాన ానన గుణ సగర [ఒక్కసారి]
జయకపీశ తహులోక ఉజాగర
రామదూత అతులిత బలధామా[ఒక్కసారి]
అింజని పుత్త పవనసుత నామా
మహావీర విత్కమ బజరింగీ [ఒక్కసారి]
కుమత నివార సుమత కే సింగీ
కించన వరణ విరాజ సువేశా [ఒక్కసారి]
కానన కుిండల కుించిత కేశా
హాథవత్జ ఔ ధ్వ జా విరాజై [ఒక్కసారి]
కాింథేమింజ జనేవూ సజై
శింకర సువన కేసరీ నిందన [ఒక్కసారి]
తేజ త్పతాప మహాజగ విందన
విదాా వాన గుణీ అత చాతుర [ఒక్కసారి]
రామ కాజ కరివే కో ఆతుర [రెండు సార్లు] [రెండు సార్లు]
త్పభు చరిత్త సునివే కో రసియా[ఒక్కసారి]
రామలఖన సీతా మన బసియా[రెండు సార్లు] [రెండు సార్లు]
సూక్షమ రూపధ్రి సియహి ద్ధఖావా [ఒక్కసారి]
వికటరూపధ్రి లింక జరావా [రెండు సార్లు] [రెండు సార్లు]
భీమరూపధ్రి అసుర సింహారే [ఒక్కసారి]
రామచింత్ద కే కాజ సింవారే [రెండు సార్లు] [రెండు సార్లు]
లాయసింజీవన లఖన జియాయే[ఒక్కసారి]
ర ీరఘువీర హరషి ఉరలాయే[రెండు సార్లు]
రఘుపత కీన్హీబహుత బడాయీ[ఒక్కసారి]
తుమ మమ త్ియభరతహి సమ భాయీ[రెండు సార్లు]
సహస వదన తుమీరోయశగావై [ఒక్కసారి]
అస కహి రపతీ కింఠ లగావై [రెండు సార్లు]
సనకాద్ధక త్బహామ ద్ధమున్హశా [ఒక్కసారి]
నారద శారద సహిత అహీశా [రెండు సార్లు]
యమ కుబేర ద్ధగపాల జహాాఁ తే [ఒక్కసారి]
కవి కోవిద కహి సకే కహాాఁ తే [రెండు సార్లు]
తుమ ఉపకార సుత్గీవహి కీనాీ[ఒక్కసారి]
రామ మిలాయరాజపద దీనాీ[రెండు సార్లు]
తుమీరో మింత్త విభీష్ణమానా [ఒక్కసారి]
లింకేశవ ర భయేసబ జగ జానా [రెండు సార్లు]
యుగ సహత్సయోజన పర భానూ[ఒక్కసారి]
లీలోా తాహి మధుర ఫల జానూ[రెండు సార్లు]
త్పభుముత్ద్ధకా మేలిముఖమాహీ [ఒక్కసారి]
జలధి లాింఘి గయేఅచరజ నాహీ [రెండు సార్లు]
దురమగ కాజ జగత కే జేతే [ఒక్కసారి]
సుగమ అనుత్గహ తుమీరే తేతే [రెండు సార్లు]
రామ దుఆరే తుమ రఖవారే [ఒక్కసారి]
హోత న ఆానబిను పైసరే [రెండు సార్లు]
సబ సుఖ లహై తుమాీరీ శరణా [ఒక్కసారి]
తుమ రక్షక కాహూకో డర నా [రెండు సార్లు]
ఆపన తేజ తుమాీరో ఆపై [ఒక్కసారి]
తీనాఁ లోక హాింక తే కాింపై [రెండు సార్లు]
భూత ిశాచ నికట నహి ఆవై [ఒక్కసారి]
మహవీర జబ నామ సునావై [రెండు సార్లు]
నాసై రోగ హరై సబ పీరా [ఒక్కసారి]
జపత నిరింతర హనుమత వీరా [రెండు సార్లు]
సింకట సాఁ హనుమాన ఛుడావై [ఒక్కసారి]
మన త్కమ వచన ధాా న జో లావై [రెండు సార్లు]
సబ పర రామ తపసీవ రాజా [ఒక్కసారి]
తనకే కాజ సకల తుమ సజా [రెండు సార్లు]
ఔర మనరధ్ జో కోయిలావై [ఒక్కసారి]
తాసు అమిత జీవన ఫల పావై [రెండు సార్లు]
చారోయుగ పరితాప తుమాీరా [ఒక్కసారి]
హై పరసిదిజగత ఉజియారా [రెండు సార్లు]
సధు సింత కే తుమ రఖవారే [ఒక్కసారి]
అసుర నికిందన రామ దులారే [రెండు సార్లు]
అష్సిఠ ద్ధినవ నిధి కే దాతా [ఒక్కసారి]
అస వర దీనీజానకీమాతా [రెండు సార్లు]
రామ రసయన తుమాీరే పాస [ఒక్కసారి]
సద రహోరఘుపత కే దాస [రెండు సార్లు]
తుమీరే భజన రామకో పావై [ఒక్కసారి]
జనమ జనమ కే దుఖ బిసరావై [రెండు సార్లు]
అింత కాల రఘువర పురజాయీ[ఒక్కసారి]
జహాాఁ జనమ హరిభక తకహాయీ[రెండు సార్లు]
ఔర దేవతా చితతన ధ్రయీ[ఒక్కసారి]
హనుమత సయిసరవ సుఖ కరయీ[రెండు సార్లు]
సింకట కటై మిటై సబ పీరా [ఒక్కసారి]
జో సుమిరై హనుమత బల వీరా [రెండు సార్లు]
జై జై జై హనుమాన గోసయీ[ఒక్కసారి]
కృపా కరో గురుదేవ కీ నాయీ[రెండు సార్లు]
జో శత వార పాఠ కర కోయీ[ఒక్కసారి]
ఛూటహి బింద్ధ మహా సుఖహోయీ[రెండు సార్లు]
జోయహ పడై హనుమాన చాలీస [ఒక్కసారి]
హోయసిద్ధిసఖీ గౌరీశా [రెండు సార్లు]
తులసీదాస సదా హరి చేరా [ఒక్కసారి]
కీజై నాథ హృదయమహ డేరా [రెండు సార్లు]
దోహా
పవన తనయసింకట హరణ – మింగళమరతరూప్ [ఒక్కసారి]
రామ లఖన సీతా సహిత – హృదయబసహుసురభూప్ [రెండు సార్లు]
సియావర రామచింత్దకీ జయ[ఒక్కసారి] పవనసుత హనుమానకీ జయ[ఒక్కసారి] బోలో
భాయీసబ సింతనకీ జయ[ఒక్కసారి]
Check Hanuman Chalisa in Other Indian Languages
- ☀ [ಹನುಮಾನ್ ಚಾಲಿಸಾ] Jai Hanuman Chalisa Lyrics in Kannada PDF
- ☀ [हनुमान चालीसा] Shri Hanuman Chalisa Lyrics in Hindi, English, and Tamil PDF
- ☀ [హనుమాన్ చాలీసా] Hanuman Chalisa Lyrics in Telugu PDF
- ☀[હનુમાન ચાલીસાના ગુજરાતી ગીતનો અર્થ] Hanuman Chalisa Lyrics in Gujarati PDF
- ☀[হনুমান চালিসা বাংলা গানের কথার অর্থ] Hanuman Chalisa Lyrics in Bengali PDF
- ☀[हनुमान चालिसाचे मराठीत फायदे] Hanuman Chalisa Lyrics in Marathi PDF